Ku Ku Kumari Official Video Song || కు కు కుమారి love failure
Ku Ku Kumari Official Video Song || కు కు కుమారి love failure||#yyyproductions || #KuKuKumari . #KuKuKumari #sekharmaster #sekharmusic #amardeep #vishnupriya #ravipeetla #suneelsunnapu #madeensk #sakethkomanduri #spoorthyjithender #SankranthiSpecial #FolkFever #folksong #festivalsong #blockbustersongs కు కు కుమారి మాయ మాటలు చెప్పి కుక్కలా తిప్పుకున్నవేంటే కు కు కుమారి మాట మాటకి కుళ్ళుతున్నావంటే కు కు కుమారి రోజురోజుకి ఎవరితో కులుకుతున్నావ్ ఏంటే కు కు కుమారి ఉన్నదంతా లాక్కొని బిచ్చగాన్ని చేసావంటే కు కు కుమారి నా జీవితాన్ని సంక నాకిచ్చావ్ ఏంటే కు కు కుమారి ఇంతగా మోసం చేస్తావని కలలోనైనా కలగనలేదు కు కు కుమారి జీవితంలో ఏ ఆడదాన్ని వెంట పడలేదు నిన్నే ప్రాణంగా ప్రేమించానే కు కు కుమారి ప్రాణంగా ప్రేమించినందుకు పిచ్చోన్ని చేసి వదిలేసావేంటే కు కు కుమారి పిచ్చి కోరికల కోసం బంగారం కోసం పొగడ్తలు కోసం నా జీవితాన్ని గొంతు కోసమే ఏంటే కు కు కుమారి మాయ మాటలు చెప్పి కుక్కలా తిప్పుకున్నవేంటే కు కు కుమారి మాట మాటకి కుళ్ళుతున్నావంటే కు కు కుమారి రోజురోజుకి ఎవరితో కులుకుతున్నావ్ ఏంటే కు కు కుమారి ఉన్నదంతా లాక్కొని బిచ్చగాన్ని చేసావంటే కు కు కుమారి నా జీవితాన్ని సంక నాకిచ్చావ్ ఏంటే కు కు కుమారి కాస్త ఆలోచించవే నీ డబ్బులు ఆస్తి కలకాలం నీతో ఉండవు నిన్ను నా గుండెలో గుడి కట్టినందుకు నాకు సమాధి కట్టావే కు కు కుమారి నీకు ప్రేమంటే నీకు ఒక అవసరమని మాత్రమే తెలుసు దాని కోసం ఎంతమంది తోనైనా పోతావు కు కు కుమారి ప్రేమ అంటే నువ్వు ఆశించడం అని నీకు తెలుసు ఎదుటి వాళ్లు కూడా ఆశిస్తారని గుర్తించుకో కు కు కుమారి మాయ మాటలు చెప్పి కుక్కలా తిప్పుకున్నవేంటే కు కు కుమారి మాట మాటకి కుళ్ళుతున్నావంటే కు కు కుమారి రోజురోజుకి ఎవరితో కులుకుతున్నావ్ ఏంటే కు కు కుమారి ఉన్నదంతా లాక్కొని బిచ్చగాన్ని చేసావంటే కు కు కుమారి నా జీవితాన్ని సంక నాకిచ్చావ్ ఏంటే కు కు కుమారి నీ సుఖం కోసం అబద్దాలు చెప్పే ఎదుటోడిని నాశనం చేయకే కాస్త ఆలోచించు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకు కు కు కుమారి సుఖాల వలలో పడి ఎవరితోనంటే ఎవరితో తీరుగాకు రోగాలు తెచ్చుకొని నీకోసం వేచి ఉన్న ఫ్యామిలీని అనారోగ్యంతో చంపకు కు కు కుమారి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆలోచించు జీవితమంటే ఏ రోగాలు లేకుండా ఏ కోరికలు ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే నిండు నూరేళ్లు ప్రశాంతంగా బతుకు కు కు కుమారి మాయ మాటలు చెప్పి కుక్కలా తిప్పుకున్నవేంటే కు కు కుమారి మాట మాటకి కుళ్ళుతున్నావంటే కు కు కుమారి రోజురోజుకి ఎవరితో కులుకుతున్నావ్ ఏంటే కు కు కుమారి ఉన్నదంతా లాక్కొని బిచ్చగాన్ని చేసావంటే కు కు కుమారి నా జీవితాన్ని సంక నాకిచ్చావ్ ఏంటే
Genre: SONGS
Actor:
Director: yanamala yugandhar yadav
Writer: yanamala yugandhar yadav
Country: Unknown
Release: 2025-02-08
Duration:
Quality: 4K
Rating: 0
Copyright 2025 @ ManaTV